ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ
ఈ రోజు గురువు గారు ప్రవచనం చాల చాల బాగుంది.. మనకి ప్రతిసారి గురువు గారు చెబుతూ ఉంటారు..మనం శ్రీమద్ భాగవతం లో మహానుభావుల వంశ వృక్షము ను చదివితే మంచిది అని
శ్రీ కృష్ణ పరమాత్మా వంశ వృక్షము ను తెలియచేసే ప్రయత్నం చేస్తాను..
(2) రుక్మి మరొక కుమార్తె "చారుమతి"ని 'కృతవర్మ కుమారుడు'కి ఇచ్చాడు.
(3) రుక్మి మనువరాలు "రుక్మలోచన"ను ఈ అనిరుద్ధుడు వివాహమాడాడు.
గమనిక:
శ్రీకృష్ణుని సంతతి (కుటుంబసభ్యులు) ఎంతమందో లెక్కించుట సాధ్యం కాదు. వారికి చదువు చెప్పడానికి నియోగించిన ఉపాధ్యాయులే 3,00,88,100 మంది, వీరిలో ప్రజుడు ముసలం బారిని పడకుండా తప్పించుకున్నాడు.
సంక్షిప్తంగా :
శ్రీకృష్ణుని భార్యలు = అష్టమహిషలు + భార్యలు 16,100 = 16108. ఒక్కొక్కరికి పదేసి మంది చొప్పున మొత్తం పుత్రులు 1,61,080.
కృష్ణుని కొడుకులలో ప్రసిద్ధులు:
1 ప్రద్యుమ్నుడు
2 అనిరుద్ధుడు
3 దీప్తిమంతుడు
4 భానుడు
5 సాంబుడు
6 బృహద్భానుడు
7 మధుడు
8 మిత్రవిందుడు|
19 వృకుడు
10 అరుణుడు.
11. పుష్కరుడు
12 దేవబాహుడు
13 శ్రుతదేవుడు
14 సునందుడు.
15 చిత్ర బాహువు
16 వరూధుడు
17 kavi
18 నగదుడు
ఇట్లు
శివ పరివారం

No comments:
Post a Comment